Police Reshuffle In Patna : 100 బీహార్(Bihar) లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వారం రోజులుగా వస్తున్న గాసిప్స్‌కు ఇవాళ తెరపడనున్నాయి. నితీశ్ కుమార్(Nitish Kumar) మరి కాసేపట్లో రాజీనామా చేస్తారని చెబుతున్నారు. ఇది కాయం అని సంకేతాలిస్తూ నితీశ్ ప్రభుత్వం మరో కీలక నిర్నయాన్ని ప్రకటించింది. బీహార్‌లోని 100మంది ఆల్ ఇండియా సర్వీసు అధికారులను బదీలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ పరిపాలన శాఖ ఈ ఉత్తర్వులను ఇచ్చింది.
పూర్తిగా చదవండి..Bihar Politics : బీహార్‌లో కీలక మలుపు.. నితీశ్ సర్కార్ సంచలన నిర్ణయం
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇవాళ రాజీనామా చేయడం గ్యారంటీ అని చెబుతున్నారు. ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో నితీశ్ చర్చలు కూడా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో నితీశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 100మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను బదిలీ చేసింది.
Translate this News: