PG Students : సికింద్రాబాద్(Secunderabad) ఓయూ పీజీ లేడీస్ హాస్టల్(OU PG Ladies Hostel) లో ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. నిన్న అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు లేడీస్ హాస్టల్లోకి చొరబడ్డారు. బాత్రూం కిటికీ పగలకొట్టి లోపలికి వచ్చేశారు. విద్యార్థినులపై దాడికి కూడా ప్రయత్నించారు. వీరిలో ఒకరిని పట్టుకొని చితకబాదారు. తరువాత పోలీసులకు అప్పగించారు. మరొకడు పరారీలో ఉన్నాడు.
పూర్తిగా చదవండి..OU Hostel : సికింద్రాబాద్ ఓయూ పీజీ లేడీస్ హాస్టల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం
సికింద్రాబాద్లోని ఓయూ పీజీ లేడీస్ హాస్టల్ దగ్గర టెన్షన్..టెన్షన్ గా ఉంది. అర్ధరాత్రి గోడదూకి ఇద్దరు ఆగంతకులు హాస్టల్లో దూరడంతో విద్యార్ధినులు ఆందోళనకు దిగారు. తమకు రక్షణ కల్పించాలంటూ కాలేజీ గేట్లు మూసేసి విద్యార్ధినులు ఆందోళన చేస్తున్నారు.
Translate this News: