Jaggareddy: బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల కాలంలో చేయలేని పనిని రేవంత్ చేశాడని.. కేటీఆర్, హరీష్ రావుకు సిగ్గనిపిస్తాలేదా అని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ప్రశ్నించారు. కోదండరాంను ఎమ్మెల్సీగా అమోదించినందుకు.. గవర్నర్ను కాంగ్రెస్ తరపున అభినందిస్తున్నానని తెలిపారు. గవర్నర్ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారన్నారు. కేసీఆర్, హరీష్ రావులు.. ఈ నిర్ణయం పట్ల గవర్నర్కు కృతజ్ఞతలు తెలపాలన్నారు.
పూర్తిగా చదవండి..Jaggareddy: మేము దాదాగిరి చేస్తే తట్టుకోలేరు..అప్పుడు కాళ్లు మొక్కి..ఇప్పుడు విమర్శలా?
మేము దాదాగిరి చేస్తే తట్టుకోలేరు..తాము తొడ కొడితే కేటీఆర్ గుండె అదురుతుందంటూ హెచ్చరించారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. నాడు కోదండరామ్ కాళ్లు మొక్కిన మీరు..నేడు ఆయన పై విమర్శలు చేసేందుకు సిగ్గుండాలి అంటూ ఫైర్ అయ్యారు.
Translate this News: