Glass Symbol Allotted For Janasena: జనసేన పార్టీకి బిగ్ రిలీఫ్ అందించింది ఎన్నికల కమిషన్ (Election Commission). జనసేన పార్టీకి గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
పూర్తిగా చదవండి..Janasena Party: ఏపీ ఎన్నికలు.. జనసేన పార్టీకి బిగ్ రిలీఫ్!
మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న వేళ ఎన్నికల కమిషన్ జనసేనకు బిగ్ రిలీఫ్ అందించింది. జనసేన పార్టీకి గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
Translate this News: