OU: ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా(examination) తేదీలు వెలువడ్డాయి. ఈ మేరకు యూనివర్సిటీ పరిధిలోని బీఏ (ఓరియంటల్ లాంగ్వెజెస్) పరీక్షా తేదీలను ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు కోర్సులను అనుసరించి మొదటి, మూడు, ఐదొవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలను ఫిబ్రవరి 3వ తేదినుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..OU: ఓయూ డిగ్రీ పరీక్ష తేదీలు ఖరారు.. షెడ్యూల్ రిలీజ్
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలు వెలువడ్డాయి. డిగ్రీ మొదటి, మూడు, ఐదొవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలను ఫిబ్రవరి 3వ తేదినుంచి నిర్వహించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు.
Translate this News: