Budget 2024: మనదేశంలో ఎక్కవ మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తారు. ప్రభుత్వాలు రైతు సంక్షేమానికి, వ్యవసాయఅభివ్రుద్ధికి పెద్దపీట వేస్తాయి. రైతులకు తోడ్పాటు అందించేందుకు రాయితీలపై రుణాలు అందిస్తాయి. అయితే రానున్న ఆర్థిక ఏడాదికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 2024 మధ్యంతర బడ్జెట్ లో రూ. 22 లక్షల కోట్ల నుంచి రూ. 25లక్షల కోట్ల వరకు పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. దీంతో రైతులకు రుణ సదుపాయం తో రైతులకు మేలు జరగనుంది.
పూర్తిగా చదవండి..Budget 2024: రైతులకు అదిరిపోయే వార్త..మధ్యంతర బడ్జెట్ 2024లో కేంద్రం కీలక నిర్ణయం..!!
మధ్యంతర బడ్జెట్లో వ్యవసాయరంగంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 2024 బడ్జెట్లో రూ. 22లక్షల కోట్ల నుంచి రూ. 25లక్షల కోట్ల వరకు పెంచేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రైతులకు రుణ సదుపాయం, సౌలభ్యం పెరగనుంది.
Translate this News: