Balakrishna – Dulquer Salmaan Movie: వరుస హిట్స్ తో ఊపు మీద ఉన్నారు నట సింహం నందమూరి బాలకృష్ణ. అఖండ సినిమాతో మొదలైన బాలయ్య క్రేజ్ అన్ స్టాపబుల్ గా కొనసాగుతూనే ఉంది. ఇటీవలే విడుదలైన భగవంత్ కేసరి (Bhagavanth Kesari) బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టి బాలయ్యకు భారీ విజయాన్ని అందించింది. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్స్ తో రికార్డు క్రియేట్ చేశారు. బ్యాక్ టూ బ్యాక్ మూడు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న బాలయ్య.. బాబీ డైరెక్షన్ లో నెక్స్ట్ మూవీ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. NBK109 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను అనౌన్స్ చేశారు మేకర్స్. “World knows him, no one knows his world”. అనే హ్యస్ ట్యాగ్ తో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.
పూర్తిగా చదవండి..Balakrishna: బాలయ్యతో.. దుల్కర్ సల్మాన్.. సినిమా ఏంటో తెలుసా..!
అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత.. బాలయ్య NBK109 వర్కింగ్ టైటిల్ తో నెక్స్ట్ మూవీ చేస్తున్నారు. తాజాగా దీని గురించి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. NBK109 లో దుల్కర్ సల్మాన్ స్పెషల్ రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Translate this News: