Ration Cards : ప్రజాపాలన(Praja Palana) మీద రేవంత్ సర్కార్(Revanth Sarkar) ఫుల్ ఫోకస్ పెట్టింది. ఆరు గ్యాంటీల(6 Guarantees) అమలు కోసం అభయహస్తం దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను సర్వీకరిస్తామంటూ ప్రకటించింది. వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని అనౌన్స్ చేసింది. వీటి కోసం అర్హతదారులందరూ దరఖాస్తులు పెట్టుకోవాలని చెబుతోంది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపింది. అప్లికేషన్ల స్వీకరణకు పౌర సరఫరాల శాఖ కసరత్తులు చేస్తోంది. అభయహస్తంతో సంబంధం లేకుండానే.. రేషన్ కార్డుల అప్లికేషన్లను స్వీకరిస్తామని తెలిపింది.
పూర్తిగా చదవండి..Telangana : తెలంగాణలో వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు
తెలంగాణలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది రేవంత్ సర్కార్. దీని కోసం ఫ్రిబ్రవరి నెలాఖరులోపల అర్హుల నుంచి దరఖాస్తును స్వీకరించనుంది. అభయహస్తం సంబంధం లేకుండా రేషన్ కార్డుల స్వీకరణ జరుగుతుందని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.
Translate this News: