Anupama Parameswaran : ఈ కర్లీ బ్యూటీ(Curly Beauty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళ, సినిమాల్లో కనిపిస్తూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. మలయాళ చిత్రం ప్రేమమ్ సినిమాతో సౌత్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది ఈ అమ్మడు.
పూర్తిగా చదవండి..Anupama : వరుస ఫొటో షూట్స్‌తో కుర్రకారు మతిపొగొడుతున్న కర్లీ భామ!
కార్తికేయ 2 సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించే ఈ బ్యూటీ వరుస ఫొటో షూట్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా బ్లాక్ కలర్ లెహంగాలో ముక్కు పుడక పెట్టుకొని డిఫరెంట్ లుక్ లో గ్లామర్ డోస్ మరింత పెంచింది.
Translate this News: