Ramnagar Akhil Pailwan : రామ్ నగర్(Ram Nagar) అఖిల్(Akhil Pailwan).. ఈ పేరుకు, ఈ వ్యక్తికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. రామ్ నగర్ బోనాలతో ఫుల్ ఫేమస్ అయిన ఈయనకు పొలిటికల్ గాను మంచి ఫాలోయింగ్ ఉంది. రామ్ నగర్ బోనాలు వచ్చాయంటే చాలు.. పొలిటికల్ లీడర్స్(Political Leaders) తో కలిసి ఫుల్ హల్ చల్ చేస్తాడు. కొత్త కొత్త బోనాల పాటలను రాయిస్తూ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించాడు.
అఖిల్ హోటల్ ఫుల్ ఫేమస్:
ఇక ఈయన తండ్రి సుజుకీ శ్రీనుకి కూడా పొలిటికల్ గా మంచి ఫాలోయింగ్ ఉంది. వైఎస్సార్(YSR) హయాంలో రామ్ నగర్ ఏరియాలో ఈయన ఫార్ట్యూన్ హోటల్(Fortune Hotel) ను కట్టాడు. ఇప్పటికీ రామ్ నగర్ ఏరియాలో ఈ హోటల్ ఫుల్ ఫేమస్ గా ఉంది. కొన్నేళ్ల క్రితం ఆయన గుండెపోటుతో మరణించడంతో.. అఖిల్ పహిల్వాన్ తెరపైకొచ్చాడు.
Akhil Pailwan : రాంనగర్ అఖిల్ పహిల్వాన్ ఎవరు? వ్యభిచార ముఠా కథ ఇదే!
హైదరాబాద్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న గలీజు దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అయితే.. ఈ కేసులో అఖిల్ పహిల్వాన్ కీలక సుత్రధారి. ఇంతకి ఈ రామ్నగర్ అఖిల్ పహిల్వాన్ ఎవరు? పూర్తి డీటేయిల్స్ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
Translate this News: