చీమలు…అత్యంత చిన్న జీవులు. కానీ అత్యంత శక్తిమంతమైనవి. సమిష్టి కృషికి మంచి ఉదాహరణలు. చిన్నగానే ఉంటాయి కానీ కుడితే మాత్రం ప్రాణం పోవాల్సిందే. చీమలు కుడితే మనకు రక్త వస్తుంది.కానీ అదే చీమను మనం చంపితే రక్తమే కనిపించదు. దానికి కారణం ఎమిటై ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా..
పూర్తిగా చదవండి..Ants:చీమల్లో రక్తం కనిపించదు ఎందుకో తెలుసా?
చురుక్ మని కుట్టి పుసుక్కున జారుకుంటాయి చీమలు... అందుకనే అవి దొరకగానే పట్టుకుని కసితీర నలిపి అవతలేస్తాం. కానీ మనుషుల రక్తం తాగే చీమలను చంపినప్పుడు రక్తం కనిపించదు. ఎందుకో తెలుసా..
Translate this News: