LPG Gas: ఈరోజుల్లో గ్యాస్ సిలిండర్ లేని ఇల్లు లేదు. దేశంలోని ప్రతి ఇంట్లో ఎల్పీజీ (LPG Gas )స్టవ్ ఉంటుంది. అయితే గ్యాస్ ఏజెన్సీల సమన్వయంతో గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్న విషయం తెలిసిందే. నగరాన్ని బట్టి గ్యాస్ ధరల్లో మార్పులు ఉంటాయి. గతరెండు మూడేళ్లుగా గ్యాస్ ధరలు బాగా పెరగడంతో సామాన్యుడికి మరింత భారం పడినట్లయింది. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాలు పలు రాజకీయ పార్టీలు ఇదే అంశాన్ని కీలకంగా తీసుకుంటున్నాయి. గ్యాస్ సిలిండర్ (Gas Cylinders) ధరల నియంత్రణపై అటు కేంద్రంతో పాటు ఇటు పలు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పేద ప్రజలకు తక్కువ ధరలకే సిలిండర్ అందించే ప్రకటనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోకసభ ఎన్నికలను పరిగణలోనికి తీసుకుని సామాన్యుడికి మేలు జరిగే విధంగా గ్యాస్ ధరలపై మోదీ సర్కార్ (PM Modi Govt) ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..LPG Gas : సామాన్యుడికి మోదీ సర్కార్ గుడ్ న్యూస్…గ్యాస్ ధరలపై కీలక నిర్ణయం..!!
త్వరలోనే ఎల్పీజీకి సంబంధించి భారీ ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్యాస్ ధరలు తగ్గించి పేద, మధ్య తరగతి వర్గాలను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
Translate this News: