Two-Wheelers : టూవీలర్ అనేది భారతీయులకు సాధారణం అవసరం. చాలా మంది ప్రయాణాల కోసం ఏదొక బైక్ (bike)ను వాడుతూనే ఉన్నారు. అన్ని రకాల బడ్జెట్ రేంజ్ కు తగ్గట్లుగా కంపెనీ పలు మోడల్స్ ను రిలీజ్ చేస్తున్నాయి. ఫుడ్, గూడ్స్ డెలివరీకి చాలా మంది గిగ్ వర్కర్లు (Gig workers)కొన్ని బైకులను మాత్రమే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ కంపెనీలు, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ఇ-కామర్స్(E-commerce) కంపెనీల డెలివరీ పార్ట్నర్స్ కు బెస్ట్ ఆప్షన్ గా ఉన్న బైకుల గురించి తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Two-Wheelers : భారత్ లో పాపులర్ టూవీలర్స్ ఇవే…వీటికి మార్కెట్లో పిచ్చ క్రేజ్..!!
ఇండియాలో టూవీలర్స్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. చాలా మంది టూవీలర్స్ ను కొనేందుకు ఇష్టపడుతుంటారు. బజాజ్ ప్లాటినా, హీరో స్ప్లెండర్ , హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ హీరో ప్యాషన్ బైకులు మన దేశంలో చాలా పాపులర్.ఫుడ్ డెలవరీ కంపెనీలకు ఈ ఐదు బైకులు బెస్ట్ ఆప్షన్ గా మారాయి.
Translate this News: