Railway JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారతీయ రైల్వే (Indian railway) నుంచి మరో భారీ నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న రైల్వేలోని పలు శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా.. తాజాగా మరో ఉద్యోగ ప్రకటన వెలువరించింది. ఈ మేరకు అసిస్టెంట్ లోకోపైలట్ (Locopilot) ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలచేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..JOBS: రైల్వేలో 5,696 ఉద్యోగాలు.. రేపటినుంచే అప్లికేషన్స్
భారతీయ రైల్వే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న 21 రైల్వే జోన్ల పరిధిలో 5,696 అసిస్టెంట్ లోకో పైలెట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Translate this News: