Petition Filed Against Free Bus : తెలంగాణ(Telangana) లో మహిళలకు ఉచిత బస్సు(Free Bus) ప్రయాణం మొదలై నెల రోజులు అవుతోంది. దీనివల్ల ప్రయాణికులు సంఖ్య కూడా భారీగా పెరిగింది. అయితే ఇప్పుడు ఇది కొనసాగుతుందా లేదా అనేది డౌట్లో పడింది. దీని మీద ఒక ప్రవైట్ ఉద్యోగి పిటిషన్ దాఖలు చేశారు. మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం వివక్ష కిందకు వస్తుందని నాగోల్‌కు చెందిన ఉద్యోగి తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) పిల్ వేశారు.
పూర్తిగా చదవండి..Free Bus : మహిళలకు ఉచిత ప్రయాణం ఆగిపోనుందా? హైకోర్టులో దాఖలైన పిల్
తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం కల్పించారు. దానికి విపరీతమైన ఆదరణ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఫ్రీ బస్ ప్రయాణం ఆగిపోనుందా అనే డౌట్ వస్తోంది ఎందుకంటే దీని మీద ఒక ప్రవైట్ ఉద్యోగి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Translate this News: