BJP MLA Raja Singh: గోషామహల్ బీజేపీ (BJP) ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. రాజాసింగ్ ను గన్ తో కాల్చి చంపేస్తానంటూ ఓ వ్యక్తి కాల్ చేశాడు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ రావడం ఇదేమి కొత్త కాదు. గతంలో కూడా రాజాసింగ్ కు చాలానే బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇందుకు కారణం రాజాసింగ్ హిందూ మతంపై ఉన్నప్రేమతో ఇతర మతాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే అని అంటున్నారు నెటిజన్లు.
పూర్తిగా చదవండి..Raja Singh: ‘నిన్ను లేపేస్తాం’..ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపులు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. శ్రీరామనవమి శోభా యాత్రను నిర్వహిస్తే కాల్చి చంపుతామంటూ రాజాసింగ్ కు గత కొన్ని రోజులుగా వేర్వేరు నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డీజీపీకి లేఖ రాశారు.
Translate this News: