Fastag:కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్‌లకు కాలం చెల్లుతుందని హెచ్చరించింది ఎన్హెచ్ఏఐ. టోల్ వసూళ్ళను మరింత క్రమబద్ధీకరణం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టింది. కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్‌లను నిలుపుదల చేసేందుకు సిద్ధమైంది. జనవరి 31 తర్వాత బ్యాంకులు కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్‌లను బ్యాంకులు డీయాక్టివేట్ లేదా బ్లాక్ చేస్తాయని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రకటించింది.
పూర్తిగా చదవండి..Fastag:ఫాస్టాగ్‌లకు కేవైసీ లేకపోతే కట్..జనవరి 31 లాస్ట్ డేట్
ఫాస్టాగ్‌లకు కేవైసీ తప్పనిసరి అని చెప్పింది ఎన్హెచ్ఏఐ చెప్పింది. అలా లేని ఫాస్టాగ్‌లు అన్నింటినీ డీయాక్టివేట్ చేసి బ్లాక్ చేస్తామని హెచ్చరించింది. దీనికి జనవరి 31 లాస్ట్ డేట్ అని చెప్పింది.
Translate this News: