Israel-Hamas War:ఇజ్రాయెల-హమాస్ల మధ్య యుద్దం ఆగడం లేదు. ఇప్పటికి అది మొదలై వందరోజులు గడుస్తోంది. హమాస్ తమ దగ్గర ఉన్న బందీలను విడిచిపెట్టలేదు. ఇజ్రాయెల్ కూడా తమ దాడులను ఆపడం లేదు. మధ్యలో ఓ వారం రోజులు యుద్ధం ఆపారు. కొంతమంది బందీలను విడిచిపెట్టారు కానీ మళ్ళీ ఇద్దరూ పట్టుపట్టుకుని కూర్చున్నారు. ఇజ్రాయెల్ దాడులను ఆపాలని ప్రపంచ దేశాలన్నీ చెబుతున్నాయి కానీ ఆ దేశం మాత్రం వినడం లేదు. ఇక హమాస్ కూడా ఎవరి మాటా వినడం లేదు.
పూర్తిగా చదవండి..Israel-Hamas Attack:ఇజ్రాయెల్ దాడుల్లో బందీలు చాలామంది చనిపోయారు-హమాస్
ఇజ్రాయెల్, హమాస్ల మధ్య యుద్ధం మొదలై వందరోజులు గడిచింది. ఈ సందర్భంగా హమాస్ తమ దగ్గర ఉన్న బందీలతో మాట్లాడించింది. వెంటనే తమను విడిపించాలని...లేకపోతే చనిపోయేలా ఉన్నామని బందీలు అన్నారు.
Translate this News: