PM Kisan Scheme: రైతులకు శుభవార్త. ఏంటా గుడ్ న్యూస్ అనుకుంటున్నారా?అక్కడికే వస్తున్నాం. పీఎం కిసాన్ డబ్బులు ముందుగానే బ్యాంకు అకౌంట్లో పడొచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇదే జరిగితే చాలా మంది రైతులకు ఊరట లభిస్తుంది. ఇంతకు ఎందుకని రైతుల బ్యాంకు అకౌంట్లో డబ్బులు ముందుగానే వేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుందో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..PM Kisan Scheme : రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. ఈనెలలోనే రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ?
మోదీ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. 16వ విడత డబ్బులు మార్చి నెల చివరిలోకి రైతుల అకౌంట్లో జమ కావచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఫిబ్రవరి, లేదా మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్, ఫిబ్రవరి 1 బడ్జెట్ ఉంది.
Translate this News: