ఈ నెల 22న అయోధ్య(Ayodhya)లో రామలయ ప్రాణప్రతిష్టఅత్యంత వైభవంగా సాగనుంది. దీనికోసం రామభక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రామజన్మభూమితోపాటు అక్కడ ప్రసిద్ధి చెందిన మరో భవనం గురించి కూడా ఇప్పుడు చర్చ సాగుతుంది. అదే కనక్ భవన్ (Kanak Bhawan) ఇది సీతారాముల వ్యక్తిగత భవనం. అయోధ్య నగరానికి ఈశాన్యంలో ఈ భవనం ఉంది. ఈ భవంతిని సీతాదేవి అయోధ్య కోడలుగా వచ్చిన సందర్భంగా ఆమె చిన్న అత్త కైకేయి బహుమతిగా ఇచ్చారని భక్తులు నమ్ముతారు. ఈ భవనం భక్తికి, ,చరిత్రకు, సీతారాముల ప్రేమకు నిదర్శనంగా నిలుస్తున్నది.
పూర్తిగా చదవండి..Kanak Bhawan : సీతకు అత్త కైకేయి బహుమతిగా ఇచ్చిన భవనం ఎక్కడుందంటే..?
అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో అయోధ్యలోని సీతారాముల వ్యక్తిగత భవనం కనక్ భవన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తున్నది.
Translate this News: