CM Revanth Reddy: అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల(Harvard University faculty members) బృందం డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 7వ తేది నుండి నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఫర్ సైంటిఫిక్లీ ఇన్స్పైర్డ్ లీడర్షిప్ (PSIL-24) కార్యక్రమం గురించి సీఎంకు వివరించారు.పేద విద్యార్థుల కోసం రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలను బలోపేతం, సుసంపన్నం చేయడానికి ఏడాదిపాటు విద్యా కార్యక్రమాలను నిర్వహించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందాన్ని సీఎం కోరారు.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హార్వర్డ్ అధ్యాపక బృందం.. ఎందుకో తెలుసా?
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం మావో నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 7వ తేది నుంచి నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఫర్ సైంటిఫ్లిక్లి ఇన్స్పైర్డ్ లీడర్షిప్ కార్యక్రమం గురించి సీఎంకు వివరించారు.
Translate this News: