Praja Palana Application Status: అధికారంలోకి వచ్చిన వెంటనే మ్యానిఫెస్టోలో ఉన్న ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పినట్లుగానే…అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్…ఒక్కో గ్యారెంటీని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆరు గ్యారెంటీ స్కీములకు అర్హత కలిగిన వాళ్లను ఎంపిక చేసేందుకు గతేడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6వరకు ప్రజాపాలన పేరుతో అభయహస్తం(Abhaya Hastam Scheme) దరఖాస్తులను స్వీకరించింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రాష్ట్ర జనాభాలో నాలుగవ వంతు అంటే కోటి 5లక్షల మంది అప్లికేషన్స్ దాఖలు చేసుకున్నారు. అయితే దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్స్ స్క్రూటిని కోసం నెల రోజులు గడువు కోరింది.
పూర్తిగా చదవండి..Praja Palana Application: ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారా?.. ఒక్క క్లిక్ తో మీ అప్లికేషన్ స్టేటస్.. డైరెక్ట్ లింక్ ఇదే!
ఆరు గ్యారెంటీల అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు ప్రభుత్వం వెబ్ సైట్ ను ప్రారంభించింది. మీ అప్లికేషన్ నెంబర్ నమోదు చేస్తే అప్రూవ్ అయ్యిందా? రిజక్ట్ అయ్యిందో తెలుసుకోవచ్చు. లింక్ ఇదే https://prajapalana.telangana.gov.in/Applicationstatus
Translate this News: