Naa Saami Ranga: కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా రాబోతున్న లేటెస్ట్ చిత్రం ‘నా సామిరంగ’. సంక్రాంతి కానుకగా జనవరి 14 న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. చాలా కాలం తర్వాత పక్కా పల్లెటూరి గెటప్ లో మాస్ యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ తో ప్రేక్షకుల ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నాగార్జున. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీవాస్ చిట్టూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా రిలీజైన నా సామిరంగ ట్రైలర్ తో ప్రేక్షకుల్లో సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది. మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ పవర్ ఫుల్ గా కనిపించింది.
పూర్తిగా చదవండి..Naa Saami Ranga: నా సామిరంగ మూవీలో ఆ సీన్ నెక్స్ట్ లెవెల్.. వీడియో లీక్ చేసిన నాగ్
Translate this News: