pomegranate Helath: దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్, ఆంథోసైనిన్స్, ఎల్లాగిటానిన్స్, ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటిలోని యాంటీ ఇన్ఫ్లమే టరీ గుణాలు శరీరంలో బ్యాక్టీరియా, వైరస్ ప్రభావం నుంచి కాపాడతాయి. డైలీ డైట్ లో దానిమ్మ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయి. దానిమ్మ తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం
పూర్తిగా చదవండి..pomegranate Helath: వామ్మో..! దానిమ్మ తింటే ఇన్ని లాభాలా
సహజంగా ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వాటిలో ఒకటి దానిమ్మ . రోజూ ఆహారంలో దానిమ్మ తింటే ఎన్నో లాభాలు. వీటిలోని పోషకాలు గుండె, మెదడు, జీర్ణక్రియ, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దానిమ్మలోని ఎల్లాగిటానిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అల్జీమర్స్ వ్యాధి ప్రభావాన్ని తగ్గిస్తాయి.
Translate this News: