Jobs: తెలంగాణలోని నిరుద్యోగ యువతీయువకులకు శుభవార్త. రాష్ట్రంలో మరో భారీ జాబ్ మేళా( Job Mela)కు సంబంధించిన ప్రకటన రిలీజ్ అయ్యింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చూస్తే..నిరుద్యోగులకు ప్రైవేట్ రంగం(Private sector)లో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఈ మధ్యే పలు స్వచ్చంద సంస్థలు, ట్రస్టులు రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో భారీగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నాయి. ఈ జాబ్ మేళా ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. తాజాగా జాతీయ యువజన దినోత్సవం(National Youth Day) సందర్భంగా మెగాజాబ్ మేళా(Mega job mela)ను నిర్వహిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్…65 కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగాలు..రిజిస్ట్రేషన్ లింక్ ఇదే..!!
తెలంగాణలో మరో భారీ జాబ్ మేళాకు సంబంధించిన ప్రకటన రిలీజ్ అయ్యింది. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈనెల 12న ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 65 కంపెనీల్లో 5 వేలకుపైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి.
Translate this News: