Boeing Flight Defaults : బోయింగ్ 737 మాక్స్(Boeing 737 Max) రకం విమానాల్లో వరుసగా లోపాలు బయటపడటం అటు ప్రయాణికుల్ని ఇటు వైమానిక రంగానికి చెమటలు పట్టిస్తోంది. ఇటీవల ఈ రకం విమానాల్లో లోపాలు గుర్తించండం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్లైన్లు, ప్రభుత్వాలు వీటిపై తనిఖీలు చేయడం ప్రారంభించాయి. అయితే ఇప్పుడు ఇండియాలో కూడా వైమానిక రంగ నియంత్రణ సంస్థ(డీజీసీఐ) కూడా దీనిపై దృష్టి సారించింది. భారత్లో బోయింగ్ 737 మ్యాక్స్ రకం విమానాలు మొత్తంగా చూసుకుంటే 40 వరకు ఉన్నాయి. ఇందులో ఆకాక ఎయిర్ 22, స్పెస్ జెట్ 9, అలాగే ఇండియా ఎక్స్ప్రెస్ మరో 9 విమానాలను నడుపుతున్నాయి.
పూర్తిగా చదవండి..Boeing Flight : వరుసగా భయపెడుతున్న బోయింగ్ విమానం లోపాలు.. ఇప్పుడు భారత్లో కూడా
ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ 737 మాక్స్ రకం విమానాల్లో వరుసగా లోపం బయటపడుతుండగా.. తాజాగా ఇండియాలో కూడా ఇలాంటి రకం విమానంలో వాషర్ లేనట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని బోయింగ్ సంస్థ దృష్టికి తీసుకెళ్లామని.. ఆ సంస్థ చెప్పినట్లుగా చర్యలు తీసుకుంటామని డీజీసీఐ పేర్కొంది.
Translate this News: