Health Tips: డయాబెటిక్ (Diabetic)రోగులకు మందులే కాదు.. కూరగాయలు కూడా చాలా మేలు చేస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడం(Controlling blood sugar)తో పాటు, వాటి వినియోగం ఆరోగ్యానికి అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం…కాలీఫ్లవర్లో ప్రొటీన్లు, పీచు పదార్థాలు(Vegetables) ఎక్కువగా ఉంటాయని, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయని తెలిపారు. ఈ కూరగాయల(Vegetables)ను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర చాలా వరకు నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Health Tips: షుగర్ ఉన్న వారు తప్పక తినాల్సిన 5 కూరగాయలు ఇవే!
మీరు డయాబెటిస్ బాధితులు అయితే మీ ఆహారంలో మార్పులు చేసుకోవడంతోపాటు కాలీఫ్లవర్,కారకాయ, పొట్లకాయ, బీన్స్, పాలకూరలను ఆహారంలో చేర్చుకోండి. దీనివల్ల మధుమేహం అదుపులో ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుంది.
Translate this News: