Tea In Paper Cups: అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ ఐమార్క్ గ్రూప్ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, రెడీ టూ ఈట్ ఫుడ్స్ వినియోగం కోసం 2019 లో దాదాపు 264 బిలియన్ పేపర్ కప్పులు ఉత్పత్తి అయినట్లు చెబుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కూడా వీటి వినియోగం బాగా పెరిగింది. సింపుల్ అండ్ ఈజీ గా వాడచ్చు.. అంతే కాదు వీటిని క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదని భావిస్తారు. కానీ వీటిని మరీ ఎక్కువ వాడితే ఆరోగ్యానికి హానికరం.
పూర్తిగా చదవండి..Tea In Paper Cups: పేపర్ కప్పులో టీ తాగితే ఇంత ప్రమాదమా..! అస్సలు లైట్ తీసుకోకండి
చాలా మంది పేపర్ కప్పుల్లో టీ తాగుతుంటారు. వీటిలో తాగడం ఆరోగ్యానికి మంచిది కాదట. తడితో పేపర్ మెల్ట్ కాకుండా కప్పులో హైడ్రోఫోబిక్ ఫిలిం లేయర్ ఉంచుతారు. అయితే.. టీ వేడికి ఈ ప్లాస్టిక్ పొర కరిగి కడుపులోకి చేరుతుంది. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Translate this News: