No Petrol In Hyderabad: వాహనదారులకు కొత్త కష్టం వచ్చి పడింది. ఇటీవల చలానాపై రాష్ట్ర ప్రభుత్వం డిస్కౌంట్ ప్రకటించడంతో సంతోషంతో ఎప్పటి నుంచే పెండింగ్ లో ఉన్న పాత చలానాలు అన్ని కేట్టేసిన వాహనదారులకు ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. దీంతో అన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులే దర్శనం ఇస్తున్నాయి. ఇది తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
పూర్తిగా చదవండి..NO Petrol: హైదరాబాద్లో పెట్రోల్ నిల్… జామ్ ఫుల్.. పెట్రోల్ బంకుల ముందు ‘NO STOCK’ బోర్డులు
హైదరాబాద్ లో వాహనదారులను పెట్రోల్ కష్టాలు వెంటాడుతున్నాయి. రెండో రోజు కూడా కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. డీజిల్ కొరత వల్ల ట్రాక్టర్లు దున్నకాలకు రాకపోవడంతో రైతులకు ఇబ్బందులు పడుతున్నారు.
Translate this News: