‘Congress 420 Promises’ Booklet by BRS: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై (Congress Party) బీఆర్ఎస్ పార్టీ (BRS) నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. తాజాగా కాంగ్రెస్ మోసపూరిత హామీలపైన ‘కాంగ్రెస్ 420’ హామీల పేరుతో బుక్లెట్ విడుదల చేసిన భారత రాష్ట్ర సమితి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన అడ్డగోలు హామీలపైన భారత రాష్ట్ర సమితి ఒక బుక్లెట్ ని ప్రచురించింది.
పూర్తిగా చదవండి..BRS: కాంగ్రెస్ 6 గ్యారెంటీలు.. ‘కాంగ్రెస్ 420 హామీలు’ పేరుతో బీఆర్ఎస్ సంచలన బుక్లెట్
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై బీఆర్ఎస్ పార్టీ ‘కాంగ్రెస్ 420 హామీలు’ పేరుతో బుక్లెట్ విడుదల చేసింది. ఎన్నికల్లో గెలిచేందుకే హామీలు ఇచ్చారని పేర్కొంది. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వదిలేది లేదని తెలిపింది.
Translate this News: