Sankranti Movies 2024: పండగలు వచ్చాయంటే సినిమాల సందడి సాధారణమే. ముఖ్యంగా సంక్రాంతి పండగకు మరిన్ని ఎక్కువ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉంటాయి. మిగతా పండగల కంటే కూడా సంక్రాంతికి వచ్చే సినిమాల హడావిడి ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి కానుకగా పెద్ద హీరోల సినిమాల తో పాటు చిన్న సినిమాలు కూడా సంక్రాంతి బరిలో దూకడానికి రెడీ గా ఉన్నాయి. టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, వెంకటేష్, రవితేజ, యంగ్ హీరో తేజ సజ్జ సంక్రాంతికి పోటీ పడుతున్నారు. సంక్రాంతి బరిలో రాబోయే సినిమాల లిస్ట్ ఏంటో చూద్దాం
పూర్తిగా చదవండి..January Release: సంక్రాంతి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు.. రిలీజ్ డేట్స్ ఇవే
2024 జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు సినిమాలు ఇవే.. టాలీవుడ్ సూపర్ స్టార్స్ రవితేజ ఈగల్, విక్టరీ వెంకటేష్ సైంధవ్, మహేష్ బాబు గుంటూరు కారం , యంగ్ హీరో తేజ సజ్జ హనుమాన్ చిత్రాలు సంక్రాంతి బరిలో పోటీపడుతున్నాయి.
Translate this News: