January 2024 : కొత్త రేషన్ కార్డు(New Ration Card) కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ(Telangana) ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చేనెలలో అంటే జనవరిలో కొత్త రేషన్ కార్డు లను అందించేందుకు పౌరసరఫరాల శాఖ సన్నాహాలు షురూ చేసింది. గ్రామ సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించనుంది. అయితే ఈసారి కొత్త రేషన్ కార్డు జారీని పకడ్బందీగా చేయనున్నారు. కేవలం అర్హులైన వారికి మాత్రమే ఇవ్వనున్నారు. మొదట స్క్రూటీని చేసి… ఆ తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. అర్హులను నిర్దారించుకున్న తర్వాతే..జనవరిలోనే వారికి కార్డులు అందించనున్నారు.
పూర్తిగా చదవండి..New Ration Cards : గుడ్ న్యూస్…జనవరిలో కొత్త రేషన్ కార్డులు…కానీ అంత ఈజీగా ఇవ్వరట..!!
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. జనవరిలోనే కొత్త కార్డులు ఇచ్చేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. అయితే అర్హులకు మాత్రమే రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటోంది. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లా కలెక్టర్ అర్హులా కాదా అనేది నిర్ణయిస్తారు.
Translate this News: