న్యూఢిల్లీ జిల్లాలో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ ప్లాట్లో పేలుడు సంభవించింది. భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. భద్రతా సిబ్బంది పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ సంఘటన సుమారు ఏడు గంటల ప్రాంతంలో జరిగింది. స్పెషల్ సెల్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
పూర్తిగా చదవండి..Blast near Israel Embassy : న్యూఢిల్లీలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు..!!
న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ ప్లాట్లో పేలుడు సంభవించింది. భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. భద్రతా సిబ్బంది పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
Translate this News: