Telangana Ration Cards: రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ సర్కార్ స్పీడ్ పెంచింది. కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డులో మార్పులకు సంబంధించి ఇప్పటికే డేట్‌ను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు అందుకు సంబంధించిన దరఖాస్తు ఫారమ్‌లను విడుదల చేసింది. ఇవే దరఖాస్తు ఫారమ్స్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనుంది ప్రభుత్వం. రేషన్ కార్డుల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో దాదాపు 89 లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఆరోగ్య శ్రీ, నెలకు రూ. 2,500, ఫ్రీ సిలిండర్ పథకాలకు రేషన్ కార్డే కీలకం. దాంతో చాలా మంది లబ్ధిదారులు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు.
పూర్తిగా చదవండి..Telangana Ration Cards: కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్ ఫామ్ ఇవే..!
కొత్త రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ పెంచినట్లు కనిపిస్తోంది. డిసెంబర్ 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించింది ప్రభుత్వం. తాజాగా రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్స్ ఇవేనంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Translate this News: