Lokesh Satires CM Jagan : సీఎం జగన్(CM Jagan) పై మరోసారి విమర్శల దాడికి దిగారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh). జగన్ చెప్పేవన్నీ అబద్దాలే అని.. జగన్ ను చూస్తే జబర్దస్త్ లో బిల్డప్ బాబాయ్ గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ కు ప్రారంభించడమే తప్ప పూర్తి చేయడం తెలీదని ట్విట్టర్ వేదికగా చురకలు అంటించారు.
పూర్తిగా చదవండి..Lokesh: ‘అయ్యో జగన్’.. అంటూ సీఎం జగన్ పై లోకేష్ చురకలు
సీఎం జగన్ పై చురకలు అంటించారు టీడీపీ నేత లోకేష్. ఆయన మాటలు మాత్రమే కోటలు దాటుతాయి, పనులు గడపదాటవు అంటూ విమర్శలు చేశారు. కడప స్టీల్ ప్లాంట్ పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదని అన్నారు.
Translate this News: