కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 5 హామీల్లో ఒక్కటైన యువనిధి స్కీమ్ ను అమలు చేసేందుకు తేదీని ఖరారు చేసింది. దీని లబ్ధిదారులు కావాలనుకునేవారు దరఖాస్తు చేసుకునేందుకు సర్కార్ తేదీని కూడా నిర్ణయించింది. ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం..యువనిధి స్కీంకు సంబంధించిన దరఖాస్తు డిసెంబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. దాదాపు 5లక్షల మంది అభ్యర్థులు ఈ ప్రోత్సాహకాన్ని పొందుతారని ప్రభుత్వం తెలిపింది.
పూర్తిగా చదవండి..Unemployment Benefits: నిరుద్యోగులకు శుభవార్త…జనవరి 1 నుంచి రూ. 3వేల నిరుద్యోగ భృతి..ఈ అర్హతలు ఉండాల్సిందే..!!
కర్నాటక ప్రభుత్వం ఇచ్చిన ఐదు హామీల్లో ఒకటైన యువనిధి స్కీం ఎట్టకేలకు అమలు తేదీని ఖరారు చేసింది. ఈ స్కీంకు సంబంధించి దరఖాస్తు డిసెంబర్ 21 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. 5లక్షల మంది అభ్యర్థులు ఈ ప్రోత్సాహకాన్ని పొందుతురాని సర్కార్ తెలిపింది.
Translate this News: