Govt Job Notification : ప్రభుత్వ ఉద్యోగమే(Government Job Notification) టార్గెట్ తో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్, జూనియర్ స్టోర్ కీపర్ తోపాటు పలు గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టులు డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్స్ ముంబై, దేశవ్యాప్తంగా ఉన్న దాని ఇతర ప్రాంతీయ యూనిట్లలో ఉన్నాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ DAE, dae.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తిగల అర్హత ఉన్న అభ్యర్థులు ఎవరైనా డిసెంబర్ 31,2023లోపు అప్లయ్ చేసుకోవచ్చు. డీఏఈ పోస్టుల ఎంపిక రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. ఈ పోస్టులకు జనవరి 2024 మూడో వారంలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..Jobs : ప్రభుత్వ ఉద్యోగమే మీ టార్గెటా? డీఏఈ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్…ఇలా అప్లయ్ చేసుకోండి..!!
డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ (DAE)పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టులకు ఎంపిక రాతపరీక్షల ద్వారా జరగుుతుంది. ఈ పోస్టులకు రాతపరీక్ష జనవరి 2024 మూడోవారంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు సైన్స్ సబ్జెక్టులో 60శాతం మార్కులతో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.
Translate this News: