National Awards : నరేంద్ర మోదీ(Narendra Modi) అంటే ఒక బ్రాండ్. భారత దేశ ప్రధానిగా పదేళ్ళుగా ఉన్న మోదీకి ఇక్కడ వారే కాదు ప్రపంచ దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతిని గడించిన మోదీని చాలా దేశాలు తమ దేశానికి రావాల్సిందిగా ప్రత్యేక ఆహ్వానాలు పంపడమే కాక ఘనంగా సత్కరించాయి కూడా. ఈ క్రమంలోనే చాలా దేశాలు తమ దేశ అత్యున్నత జాతీయ పురస్కారాలను ప్రధాని నరేంద్ర మోదీకి బహూకరించాయి.
పూర్తిగా చదవండి..PM Modi : విశ్వగురు మోదీ.. పదేళ్ళల్లో 14 దేశాల జాతీయ అవార్డులు..
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఛరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనదేశంతో పాటూ పైదేశాల్లో కూడా మోదీ చాలా ఫేమస్. అందుకే పదేళ్ళల్లో 14 దేశాల జాతీయ అవార్డులను గెలుచుకుని మోదీ విశ్వగురు అనిపించుకున్నారు.
Translate this News: