Smriti Irani: ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రభుత్వాలు, కంపెనీలు పీరియడ్స్ సెలవులు (Paid Period Leave) ఇస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలో మహిళా ఉద్యోగులకు సెలవు ఇచ్చి విషయం మీద పార్లమెంటులో చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రతిపాదనను కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతీ ఇరానీ వ్యతిరేకించారు. మహిళలకు పీరియడ్స్ అనేవి జబ్బేమి కాదు. ఆమె జీవితంలో అదొక ప్రక్రియ అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా పని ప్రదేశంలో ఇలాంటి సెలవులు ఇస్తే వివక్షకు దారి తీయొచ్చని రాజ్యసభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్మృతి చెప్పారు.
పూర్తిగా చదవండి..Smriti Irani:అలా ఎలా అంటారు మేడం.. పీరియడ్ లీవ్ పై సెన్సేషనల్ అవుతున్న స్మృతి వ్యాఖ్యలు
మహిళలకు నెలసరి అనేది వైకల్యం కాదు..జీవితంలో అదొక ప్రక్రియ. దానికి సెలవు ఇస్తే వివక్ష రావచ్చు అంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆడవారు అయి ఉండి మీరే ఇలా అంటే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
Translate this News: