అప్పటివరకు ఇంట్లోనే కనిపించిన పిల్లలు ఒక్కసారిగా మాయమవుతున్నారు. ఇంటి బయట ఆడుకుంటూ కనిపించిన చిన్నారులు ఎలా అదృశ్యమవుతున్నారో అంతుచిక్కడం లేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) డేటా ప్రకారం తప్పిపోయిన పిల్లల సంఖ్యలో తెలంగాణ(Telangana) దేశవ్యాప్తంగా ఎనిమిదో స్థానంలో ఉంది. గతేడాది(2022) 3,443 మంది పిల్లలు అదృశ్యమయ్యారని NCRB డేటా చెబుతోంది.
పూర్తిగా చదవండి..Telangana Kids missing : కనపడకుండా పోతున్న చిన్నారులు.. తెలంగాణలో రోజుకు ఎంతమంది పిల్లలు మిస్సింగ్ అంటే?
గతేడాది(2022) 3,443 మంది పిల్లలు అదృశ్యమయ్యారని NCRB డేటా చెబుతోంది. 2022లో తప్పిపోయిన 391 మంది బాలికలతో సహా 654 మంది చిన్నారులు ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు. రాష్ట్రంలో ప్రతి రోజు సగటున దాదాపు 10 మంది పిల్లలు తప్పిపోతున్నారని నివేదిక చెబుతోంది.
Translate this News: