అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన మూడు రాష్ట్రాల్లో సీఎం అభ్యర్ధులు ఎవరో ఇంకా తేలలేదు. ఇందులో రాజస్థాన్ సీఎంగా ముగ్గరు, నలుగురు పేర్లు తెరమీదకు వచ్చాయి. వారిలో బాబా బాలక్ నాథ్ సీఎం అవుతారంటూ చాలా బంగా వినిపించింది. అయితే తాజాగా తనంతట తానే తాను సీఎం రేసులో లేనంటూ బాబా అనౌన్స్ చేశారు. ఇంతకాలం రేస్ లో ఉండి ఇప్పుడు సడెన్ గా అందులో నుంచి తప్పించడానికి కారణాలు ఏంటా అని ఆరా తీస్తున్నారు అందరూ. అయితే దీనికి ప్రధానంగా మూడు కారణాలు చెబుతున్నారు విశ్లేషకులు.అవేంటో ఇప్పుడు చూద్దాం.
పూర్తిగా చదవండి..Rajasthan CM race:తాను సీఎం అభ్యర్ధిని కానని ప్రకటించిన బాబా బాలక్ నాథ్.. కారణాలు ఇవేనా?
రాజస్థాన్ సీఎం నుంచి బాబా బాలక్ నాథ్ తప్పుకున్నారు. స్వయంగా ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు కూడా. బాబా ముఖ్యమంత్రి అవుతారని బలంగా అనుకుంటున్న సమయంలో ఈ సడెన్ ఛేంజ్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. దీంతో కారణాలు అన్వేషించే పనిలో పడ్డారు విశ్లేషకులు.
Translate this News: