Green Tomato Benefits: మనం తినే ఆహారాలలో టమాటా ఒకటి. టమోటాలు లేకుండా ఏ కూర పూర్తి కాదు. టమాటా ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది. సాధారణంగా ఎర్ర, పండిన టమాటా సాంబారు, పులుసు, చట్నీలకు, ఇతర కూరగాయలకు ఉపయోగిస్తారు. అయితే పచ్చి టమాటాలో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? పచ్చి టమాటా వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
పూర్తిగా చదవండి..Health Tips: పచ్చి టమాటా తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఎన్ని పోషకాలుంటాయో తెలుసా?
టమాటా రుచికే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఎర్రని, పండిన టమాటాల కంటే పచ్చి టమాటా ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. కంటి చూపు మెరుగవడం, ఎముకలు దృఢంగా ఉండటం, వ్యాధులను అడ్డుకుంటుంది.
Translate this News: