Netflix CEO Meets Megastar & Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగాడు. అంతే కాదు RRR సినిమా ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు ప్రముఖ హాలీవుడ్ సెలెబ్రెటీస్, డైరెక్టర్స్ ఎంతో మంది గొప్ప నటీ నటులను కలిశారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రం సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. దీని పై నెట్ ఫ్లిక్స్ (Netflix) సీఈవో 2022 లో మోస్ట్, బెస్ట్ రెవల్యూషనరీ సినిమా RRR అని ట్వీట్ కూడా చేశారు.
పూర్తిగా చదవండి..NetFlix CEO: మెగాస్టార్ ఇంటికి నెట్ఫ్లిక్స్ సీఈవో..! ఫొటోలు వైరల్!
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరాండోస్ స్వయంగా మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. అక్కడ చిరంజీవి, రాంచరణ్ ను కలిసి కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత అందరితో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Translate this News: