PM Modi wishes KCR speedy recovery: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గాయం అవడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని అభిలషించారు. ‘తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.’ అంటూ ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..PM Modi – KCR: కేసీఆర్‌కు గాయం.. స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాదానికి గురికావడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కేసీఆర్‌కు గాయమైందన్న వార్త తనను బాధించిందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ. ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు.
Translate this News: