మనదేశంలో ప్రజలకు ఇన్సూరెన్స్ పాలసీలను మరింత చేరువ చేసిన కంపెనీ ఎల్ఐసీ(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఈప్రభుత్వ రంగ బీమా సంస్థ పలు రకాల టర్మ్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను ఆఫర్ కూడా చేస్తోంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు అందే విధంగా వీటిని రూపొందించింది ఎల్ఐసీ. అయితే ఎల్ఐసీ పరిచయం చేసిన స్కీమ్స్ లో జీవన్ ఉమాంగ్ పాలసీ అనేది చాలా ప్రజాదరణ పొందింది. ఇది జీవిత కాల లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ప్రీమియం చెల్లించే వ్యవధి ముగిసిన తర్వాత మెచ్యూరిటీ వరకు..ఈ ప్లాన్ సంవత్సరం పాటు సర్వైవల్ ప్రయోజనాలను అందిస్తుంది. మెచ్యూరిటీ తర్వాత లేదా పాలసీ వ్యవధిలో పాలసీదారులు చనిపోయిన సందర్బంగాలో ఒకేసారి మొత్తం పాలసీ అమౌంట్ చేతికి అందుతుంది. ఇలాంటి డ్యుయల్ బెనిఫిట్స్ తో జీవన్ ఉమాంగ్ ప్లాన్ పాలసీదారుల కుటుంబానికి ఆర్థిక భద్రత, రక్షణను అందిస్తుంది.
పూర్తిగా చదవండి..Personal Finance: రోజుకు రూ. 41 కట్టండి..వందేళ్లు ఆదాయం..ఈ కిర్రాక్ ప్లాన్ గురించి పూర్తివివరాలివే..!
మనదేశంలో ఎన్నో పాలసీలు ఉన్నాయి. ప్రభుత్వ,ప్రైవేట్ రంగాలు బీమా పాలసీల ఆఫర్లను కల్పిస్తున్నాయి. మీరు 32ఏళ్ల వయస్సులో 30ఏళ్లపాటు పాలసీ తీసుకుంటే...63ఏళ్ల వయస్సు నుంచి ఆదాయం వస్తుంది. జీవన్ ఉమాంగ్ పాలసీలో చేరితే వందేళ్లవరకు జీవతకాల రిస్క్ కవరేజీ ఉంటుంది.
Translate this News: