Health Tips: శీతాకాలం వచ్చేసింది. ఈ వాతావరణంలో ఉదయం లేవడం కష్టంగానూ, బోరింగ్గానూ ఉంటుంది. ముఖ్యంగా, ఆఫీసు సెలవు ఉన్నప్పుడు.. రాత్రిపూట కాస్త తొందరగా నిద్రపోతే, తెల్లవారుజామున కొంచెం త్వరగా లేచేందుకు ఆస్కారం ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల మంచి అనుభూతిని కలిగించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అయితే, ఉదయాన్నే లేవడమే కాకుండా.. లేచిన తరువాత కొన్ని పనులు చేస్తే మరిన్ని ఆరోగ్య ప్రోయజనాలు ఉంటాయి. మరి నిద్ర లేచిన తరువాత ఏం చేయాలో ఓసారి తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..Health Tips: ఉదయాన్నే ఈ 4 పనులు చేస్తే గుండె ఆరోగ్యం, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది..
రాత్రి త్వరగా నిద్రపోతే తెల్లవారుజామున నిద్ర లేవడానికి ఆస్కారం ఉంటుంది. ఉదయాన్నే లేవడం వలన అనేక శారీరక, మానసిక ప్రయోజనాలు ఉన్నాయి. నిద్ర లేచిన వెంటనే.. మంచినీళ్లు తాగాలి. ధ్యానం, సూర్య నమస్కారం వంటివి చేయాలి. మనస్సు, గుండె ఆరోగ్యంగా ఉంటాయి
Translate this News: