కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా. అది కూడా మీ బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్నారా. అయితే మీకోసం ఒక బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. దిగ్గజ టూవీలర్ల తయారీ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న హీరో మోటోకార్ప్ కు చెందిన బైక్ ను మీరు తక్కువ ధరకే కొనవచ్చు. ఎలా అనుకుంటున్నారా? అయితే మీరు ఈ ఆఫర్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే. అందువల్ల మారే అవకాశం ఉంటుంది. ఈ డీల్ ఉన్నప్పుడే మీ సొంతం చేసుకోండి.
పూర్తిగా చదవండి..Bike Offer: కేవలం రూ. 56వేలకే కొత్త బైక్ మీ సొంతం..ఈ కిర్రాక్ ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి..!!
మీ బడ్జెట్లో కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? హీరోమోటోకార్ప్ కు చెందిన హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ రూ. 56,257కే కొనుగోలు చేయొచ్చు. ఫ్లిక్ కార్ట్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ బైక్ కొన్నట్లయితే ఈ ఆఫర్ మీకు వర్తిస్తుంది.
Translate this News: