Along with Revanth Reddy as Chief Minister, 11 Ministers Took Oath : తెలంగాణ (Telangana)నూతన ప్రభుత్వం ఇవాళ కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు.. 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రి పదవి కేటాయించిన వారికి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ (Congress)రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఫోన్లు చేశారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కను నియమించారు. ఈ మేరకు మంత్రుల లిస్ట్ రాజ్‌భవన్‌కు చేరుకుంది. మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, కొండా సురేఖ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
పూర్తిగా చదవండి..Telangana: రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం..
తెలంగాణ నూతన ప్రభుత్వం గురువారం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు.. 11 మంది మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ 11 మంది మంత్రులకు సంబంధించిన వివరాలు గవర్నర్ కార్యాలయానికి పంపించారు కాంగ్రెస్ నేతలు.
Translate this News: