డిన్నర్(Dinner) చాలా ముఖ్యం. చాలా మంది డిన్నర్ని లైట్ తీసుకుంటారు. ఉదయం, మధ్యాహ్నం తింటే చాలులే.. నైట్ తినకున్నా ఏం కాదులే అనుకుంటారు. ఇది కరెక్ట్ కాదు.. డిన్నర్ కూడా చేయాలి.. అయితే అది మితంగా ఉండాలి. అయితే మరికొంతమంది డిన్నర్ చేయగానే బెడ్ ఎక్కి వాలిపోతారు. అలా ఫోన్ చూస్తూ ఛాటింగ్స్ చేస్తూ నిద్రపోతారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. అసలు తినగానే నిద్రపోవడం అన్నది రాంగ్. అలా చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
పూర్తిగా చదవండి..Dinner Time: డిన్నర్ చేయగానే ఈ పని చేస్తున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే!
తిన్న వెంటనే చాలామంది నిద్రపోతుంటారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఇలా చేస్తే బరువు పెరుగుతారు. కొన్నిసార్లు గుండెల్లో మంట పుడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ కారణంగా షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది.
Translate this News: