Naga Chaitanya: అక్కినేని హీరో నాగచైతన్య ఒక వైపు మూవీస్ మరో వైపు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవలే నాగచైతన్య దూత అనే వెబ్ సిరీస్ లో నటించారు. డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. షూటింగ్ పూర్తి చేసుకొని చాలా రోజులుగా రిలీజ్ అవ్వకపోవడంతో ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. ఎట్టకేలకు డిసెంబర్ 1 న ఓటీటీ వేదికైన అమెజాన్ ప్రైమ్ లో ‘దూత’ వెబ్ సిరీస్ విడుదల చేశారు. ఓటీటీలో విడుదలైన ఈ సీరీస్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా రోజుల తర్వాత ‘దూత’ వెబ్ సీరీస్ నాగ చైతన్య హిట్ కొట్టాడు. ఈ నేపథ్యంలో ఒకేసారి షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత సిటాడెల్ రిలీజ్ ఎప్పుడనే చర్చ ప్రేక్షకులలో మొదలైంది.
పూర్తిగా చదవండి..Naga Chaitanya: నాగచైతన్య లైన్ క్లియర్.. సమంత పరిస్థితేంటి?
నాగ చైతన్య దూత, సమంత సిటాడెల్ రెండు సిరీస్ లు ఒకే సారి పూర్తి చేశారు. తాజాగా దూత అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. 'దూత' సిరీస్ నాగ చైతన్య హిట్ కొట్టాడు. ఈ నేపథ్యంలో ఒకేసారి షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత సిటాడెల్ రిలీజ్ ఎప్పుడనే చర్చ ప్రేక్షకులలో మొదలైంది.
Translate this News: